Rampur SP Rajesh Dwivedi said the police team has been unable to trace actor-politician Jaya Prada to execute the non-bailable warrent | Jaya Prada: ప్రముఖ నటి, లోక్‌సభ మాజీ సభ్యురాలు జయప్రద చిక్కుల్లో చిక్కుకున్నారు. ఆమె కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు విస్తృతంగా గాలిస్తోన్నారు. ప్రత్యేకంగా స్పెషల్ టీమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. అదే సమయంలో మిస్సింగ్ కేసు సైతం ఆమెపై నమోదు కావడం కలకలం రేపుతోంది.

#Jayaprada
#Uttarakhand
#BJP
#NonBailableWarrant
#Moradabad
#MoradabadCourt
#UPCourt
#uppolice
#DerpgatoryRemarks
~PR.40~ED.234~HT.286~